Janapaksham Udhyamam is a movement focused on transforming the political system and improving the country's situation through dedicated efforts from individuals who love and care for their nation. The channel shares insights and updates related to the movement's objectives and activities.
జనపక్షం అంటే: రాజకీయ వ్యవస్థను మార్చాలన్న పట్టుదల, ఈ దేశ పరిస్థితిని మార్చాలన్న సంకల్పంతో దేశం మీద ప్రేమ, బాధ్యత ఉన్న మన లాంటి వ్యక్తులు ప్రారంభించిన ఉద్యమమే జనపక్షం..Www.janapaksham.org