The channel provides a platform for the Andhra Pradesh Gram‑Ward Sachivalayam Employees Welfare Federation, disseminating news on employee unity, welfare schemes, and the resolution of workplace issues statewide. It regularly updates members on policy changes, benefit programs, and professional development opportunities, supporting the collective interests of its community.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల ఐక్యత, సంక్షేమం మరియు సమస్యల పరిస్కారమే ప్రధాన ధ్యేయంగా పని చేసేందుకు మీ ముందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య బలోపేతానికి మనందరం కలిసి కృషి చేద్దాం....