This Telegram channel serves as a free matrimonial platform for the Arya Vaishya community, where members can post their personal details along with contact numbers to find suitable brides or grooms. The service aims to facilitate quick connections for marriage alliances without any charge.
ప్రియమైన ఆర్యవైశ్య బంధువులారా!ఇది ఒక ఆర్యవైశ్యులకు చెందిన వివాహపరిచయవేదిక. ఇది పూర్తిగా ఉచితం. మీ వివరాలను మీరే మీ కాంటాక్ట్ నెంబరుతో సహా ఈ గ్రూపులో పోష్టు చేస్తే చాలు. మీకు కావలసిన వధువు లేదా వరుని సులభంగా, అతి తక్కువ వ్యవధిలో పొందవచ్చు.