The "UNITY OF VOLUNTEERS" Telegram channel is dedicated to fostering collaboration among volunteers across the state. It serves as a platform for volunteers to connect and support each other in their efforts to promote unity within the volunteer community.
రాష్ట్ర వాలంటీర్లందరికి నమస్కారం అందరికి తెలియజేయడం ఏమనగా రాష్ట్రంలో వాలంటీర్ యూనిటీ కోసం టెలిగ్రామ్ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వాలంటీర్ కూడా తమ సచివాలయంలోని వాలంటీర్లని ఈ గ్రూప్ లో జాయిన్ చేసి వాలంటీర్స్ ఐక్యతకు సహకరించాలని కోరుకుంటున్నాము.